Hellallallo
TE

Hellallallo lyrics

Original languageTE
Views5
AaReading settings
Text size 18

Original lyrics

TE
Translation not available yet. Showing the original lyrics.
బారులుంటాయ్ బ్యాంకులుంటాయ్bāruluṇṭāy byāṅkuluṇṭāy బంగారాలుంటాయ్baṅgārāluṇṭāy బాధలుంటాయ్ బాకీలుంటాయ్bādhaluṇṭāy bākīluṇṭāy భారాలుంటుంటాయ్bhārāluṇṭuṇṭāy మనిషన్నవాడికి ఇవి మామూలేmaniṣannavāḍiki ivi māmūla ప్రతి పూట తప్పని పీచీలేprati pūṭa tappani pīcīla అడపాదడపా ఇదిసే గడపాaḍapāḍaḍapā idisē gaḍapa ఏటి పీపిలైపోతావ్ అతిగాēṭi pīpilāipōtāv atiga వారానికి వెయ్యి నాకోసం దాయిvārāniki veyyi nākōsaṁ dāya నెలకోసారైనా నీకిట్టా ఈ హాయిnelakōsārainā nīkittā ī hāya అరకాసులు తియ్యి అరవంకీలు ఎయ్యిarakāsulu tiyyi aravaṅkīlu eyyā స్వర్గానికి దారి చూపిట్టాం వచ్చేయిsvargāniki dāri cūpiṭṭāṁ vacceya అందం బిందులున్నాయ్ దా దా దాandaṁ binduluṇṇāy dā dā d ఆలోచిత్తా పోతే ఆలస్యం అయిపోదాālōcitā pōtē ālasyam ayipōda హెల్లల్లల్లో హలో హెల్లల్లల్లో హెల్లల్లల్లోhellallallō halo hellallallō hellallall బావా చీర చొక్కా చిక్కడిపోవాలోbāvā cīra cokkā cikkadipōvāla హెల్లల్లల్లో హలో హెల్లల్లల్లో హెల్లల్లల్లోhellallallō halo hellallallō hellallall బావా సిగ్గు గట్రా నొక్కడిపోవాలోbāvā siggu gaṭrā nokkaḍipōvāla ఇంట్లో వంటె తింటుంటావాiṇṭlō vaṇṭe tiṇṭuṇṭāva హోటల్కో ఢాబాకోhōṭalkō ḍhābāka ఒసారెల్లి ముద్ద మింగి రావాosārelli mudda miṅgi rāva హ్మ్ మ్మ్hm mm హే ఇంట్లో తానం సాలంటావాhē iṇṭlō tānaṁ sālaṇṭāva పండక్కో పబ్బంకోpaṇḍakkō pabbaṅka ఏట్లోకి ఎల్లో మునక మునిగి రావాēṭlōki eḷḷō munaka munigi rāva ఇది కూడా అంతేరోidi kūḍā antēra ప్రతి వారం సంతేరోprati vāraṁ santēra అది కూడా వద్దెత్తేadi kūḍā vaddeṭṭa పుట్టిందింకెందుకురోpuṭṭindiṅkēnduku హెల్లల్లల్లో హలో హెల్లల్లల్లో హెల్లల్లల్లోhellallallō halo hellallallō hellallall బావా చీర చొక్కా చిక్కడిపోవాలోbāvā cīra cokkā cikkadipōvāla చిక్కడి పోవా చిక్కడి పోవా చిక్కడి పోవాలోcikkadi pōvā cikkadi pōvā cikkadi pōvāla బావా చీర చొక్కా చిక్కడిపోవాలోbāvā cīra cokkā cikkadipōvāla ఓ నెమరేసుకోనాకైనాō nemarēsukonāka inā వివరీసు లేకుంటే ఎల్గా ఎల్గాvivarīsu lēkunte elgā elg ఎనకూళ్లో అననాకైనాenakūḷlō ananāka inā వేషాలేవీ లేకుంటే ఎల్గా అల్గాvēṣālēvī lēkunte elgā alg సుఖమిట్టా పొగేసేsukhamiṭṭā pogēsa ఇప్పుడే అది ఎనకేసేippuḍē adi enakēsa ముసలాడైపోయాకmusalāḍaipōyāka మురిపెంగా నెమరేసేmuripeṅgā nemarēsa హెల్లల్లల్లో హలో హెల్లల్లల్లో హెల్లల్లల్లోhellallallō halo hellallallō hellallall బావా చీర చొక్కా చిక్కడిపోవాలోbāvā cīra cokkā cikkadipōvāla హెల్లల్లల్లో హలో హెల్లల్లల్లో హెల్లల్లల్లోhellallallō halo hellallallō hellallall బావా సిగ్గు గట్రా నొక్కడిపోవాలోbāvā siggu gaṭrā nokkaḍipōvāla వారానికి వెయ్యి నాకోసం దాయిvārāniki veyyi nākōsaṁ dāya నెలకోసారైనా నీకిట్టా ఈ హాయిnelakōsārainā nīkittā ī hāya అరకాసులు తియ్యి అరవంకీలు ఎయ్యిarakāsulu tiyyi aravaṅkīlu eyyā స్వర్గానికి దారి చూపిట్టాం వచ్చేయిsvargāniki dāri cūpiṭṭāṁ vacceya అందం బిందులున్నాయ్ దా దా దాandaṁ binduluṇṇāy dā dā d ఆలోచిత్తా పోతే ఆలస్యం అయిపోదాālōcitā pōtē ālasyam ayipōda

Related lyrics