Massa Massa
TE

Massa Massa lyrics

GenreInstrumental
Original languageTE
Views5
AaReading settings
Text size 18

Original lyrics

TE
Translation not available yet. Showing the original lyrics.
మస్సా మస్సా మస్సాmassā massā mass చిక్ చిక్ చకతికి మస్సాchik chik chakathiki mass ఉలికిపడి ఊగాలాulikipadi ūgāla ఉలకైనా నేను రాకేస్తుంటేulakainā nēnu rākēstunta అదిరిపడి ఆగాలాadiripadi āgāla పిడుగైనా నేనడుగేస్తేpiḍugainā nēnaḍugēsta కొండరాల్లే నాపైkoṇḍarālle nāpa కండరాలైతేkaṇḍarālaīta నిప్పువానే నాలోnippuvānē nāla నెత్తురైతేnētturaita భూగోళాన్నే ఆపేbhūgōḷānne āpa సత్తా నా సొత్తేsattā nā sotta విశ్వాన్ని పేల్చేviśvānnī pēlcha విస్ఫులింగానైvisphuliṅgān మస్సా మస్సా మస్సాmassā massā mass నాకు నేనే చాల్లోయ్nāku nēne chāllōya చిక్ చిక్ చకతికి మస్సాchik chik chakathiki mass నా వెన్నే నా దన్నవ్వాలోయ్nā vennē nā dannavvāloya మస్సా మస్సా మస్సాmassā massā mass నా దన్నే నా రొమ్మవ్వాలోయ్nā dannē nā rommavvāloya చిక్ చిక్ చకతికి మస్సాchik chik chakathiki mass రాటు దేలాలోయ్rātu dēlāloya ఓహ్ōha నిలువెల్లా నాపైniluvellā nāpa చెమటే మండుతుందిchemate māṇḍutunda నాకై ముడిచమురైnākai muḍichamura సెగ వల్లా ఆపైsega vallā āpa మనసే బుస కొడుతుందోయేmanasē bus koḍutundōya బడబాగ్నై, ఓహ్baḍabāgnai, ōha ఆవేశానికి అరుపు దేనికిāvēśāniki arupu dēnika చరుపు మాత్రమే చాలుగాcharupu mātrame chālugu ఆక్రోశానికి అణచివేతకిākrōśāniki aṇachivētaka చివరి మలుపుకి చూపగాchivari malupuki chūpaga ఒక్కో పట్టుokkao paṭṭa ఒక్కొక్క మెట్టుగాokkokka meṭṭuga ఎక్కేటట్టుekkēṭaṭṭa నా పట్టు పట్టానాnā paṭṭu paṭṭāna యే కష్టాలైనాyē kaṣṭālaīna నా పాదాల కిందnā pādāla kinda నేనొక తిట్టుnēnōka tiṭṭa ఒక్కొక్క బొట్టులాగా ఎదిగేటట్టుokkokka boṭṭulāgā edigēṭaṭṭa నేనొట్టు పెట్టానాnēnōṭṭu peṭṭāna నాకు యే రోజునnāku yē rōjun నీరాజనం పట్టేదారుందాnīrājanam paṭṭēdārunda నా కట్టే కాలేలోగాnā kaṭṭē kālēlōga మస్సా మస్సా మస్సాmassā massā mass చిక్ చిక్ చకతికి మస్సాchik chik chakathiki mass మస్సా మస్సా మస్సాmassā massā mass నా దన్నే నా రొమ్మవ్వాలోయ్nā dannē nā rommavvāloya చిక్ చిక్ చకతికి మస్సాchik chik chakathiki mass రాటు దేలాలోయ్rātu dēlāloya మస్సా మస్సా మస్సాmassā massā mass నా దన్నే నా రొమ్మవ్వాలోయ్nā dannē nā rommavvāloya చిక్ చిక్ చకతికి మస్సాchik chik chakathiki mass రాటు దేలాలోయ్rātu dēlāloya పెద్ది పెద్ది పెద్దిpeḍḍi peḍḍi peḍḍa

More from Vishal Mishra

Vishal Mishra →

Related lyrics